Posts

Showing posts from 2022

Lalitha sahasra Namam meaning|| లలితా సహస్ర నామం ప్రతీ నామానికి అర్థము||...

Image

నిత్య (ఏకాదశి) , నైమిత్తిక (చాంద్రాయణ) ,vrathslu nomulu

*ॐశ్రీవేంకటేశాయ నమః* ❤️ *వ్రతం అంటే సంస్కృతంలో “ప్రతిజ్ఞ, నియమపాలన, భక్తి “ అనే అర్ధాలు ఉన్నాయి.* 💕 *పెద్దలు చెప్పిన శ్రేష్టమైన విధానాన్ని అనుసరించి మేలైన నియమాలను శ్రద్ధగా అనుష్థానం చేస్తే దాన్ని వ్రతం అంటారు. వ్రతం యొక్క ప్రధానోద్దేశం పుణ్యసముపార్జన.* ❤️ *నిత్య (ఏకాదశి) , నైమిత్తిక (చాంద్రాయణ) , కామ్య (కార్తీక సోమవారం, మార్గశీర్ష లక్ష్మివారం)  వ్రతాలని మూడు రకాల వ్రతాలున్నాయి. * 💕 *వాటిలోనూ ఉపవసాదులతో చేసే నివృత్తి వ్రతాలు( నక్తవ్రతాలు, ఏకాదశీ) , ఆర్భాటంగా పూజ, నైవేద్యాది భక్ష్య భోజనాదులతో చేసే ప్రవృత్తి వ్రతాలు (వరలక్ష్మీ, సత్యన్నారాయణస్వామీ వ్రతాలు) ఉన్నాయి.  ఆస్తీకం, కపటం లేకపోవడం, నిజం మాట్లాడటం, బ్రహ్మచర్యం, ఇతరత్రా మానసిక వ్రతాలు, ఎవరితో మాట్లాడకుండా వాగ్దోషాలను నియంత్రించే మౌన వ్రతాలు, చిత్తశుద్దికి చేసే చాతుర్మాస్య వ్రతాలు ఇలా ఆస్తీకబుద్ధిని పెంపొందించి దోష నివారణం కోసం చేసే వ్రతాలు కోకొల్లలు. * 💕 *మనకు ప్రతీ పురాణంలోను మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం కొన్ని వ్రతాలు, వాటి నియమాలు చెప్పబడ్డాయి.* ❤️ *మనం ఒక వ్రతం ఆచరిస్తున్నాము అంటే ఆ నియమాలను ఉల్లంఘించకుండా పాటిస్తు...

మహలయ పక్షము ఏ విధముగా చేయాలి

 మహాలయపక్షం – నువ్వులు నీళ్ళు: ఇప్పుడు జరుగుతున్నది మహాలయపక్షం. దాని ప్రాశస్త్యం గురించి మహాస్వామి వారి మాటల్లో . . . 1.  ప్రతి మానవుడు వారి పితృ దేవతలకు, దేవతలకు కృతజ్ఞతలు తెలపవలసిందే. ప్రతి ఒక్కరూ పితృదేవతలకు ఋణపడిఉంటారు. కావున వారిని పితృయజ్ఞం ద్వారా తృప్తిపరచాలి. వీటితోపాటు మనతోటి మనుష్యులకు సహాయపడాలి. కనీసం రోజూ ఒక అతిథిని ఆదరించి ఆహారం ఇవ్వాలి అది మనుష్యయజ్ఞం. వేదములు నేర్చుకుని ఆమ్నాయం చెయ్యడం, బోధించడం దేవయజ్ఞం. అందరిపలుపున దేవయజ్ఞం చెయ్యడం కొందరి పని. అందరు చెయ్యవలసినది చెయ్యగలిగినది భూతయజ్ఞం. అన్ని ప్రాణులయందు ప్రేమ, దయ కలిగిఉండటం, ఆహారం అందించడం వంటివి. పితృయజ్ఞం, మనుష్యయజ్ఞం, దేవయజ్ఞం, భూతయజ్ఞం అందరూ ఏదోఒక రకంగా చేయవలసినవే. ప్రతిఒక్కరూ వైదిక ధర్మం ప్రకారం ప్రతి కార్యాన్ని ఈశ్వరార్పణం చేసి కాలం గడిపితే అతను బ్రహ్మయజ్ఞం చేస్తున్నాట్లు. “తిరుక్కురళ్” రచించిన తమిళ కవి తిరువళ్ళువర్ కూడా అదే చెబుతారు. “ తెన్పులత్తర్, దైయివం, విరుండు, ఒక్కళ్ తన్ ఎన్రు అంగు అయింబులత్తరు ఒంబళ్ తలై” 2.  తెన్పులత్తర్ అంటే పితృదేవతలు - తాత ముత్తాతలు. అందరూ వారి ఋణాన్ని తీర్చవలసినదే. వేదము...

pitapuram pada gaya

Image
                                                    🌺 గయ 🌺                                                ఈ భూమండలంపై పితృముక్తికరమైన క్షేత్రాలు ఐదు మాత్రమే కలవు అవి 1) శిరోగయ ( బీహారు ) 2) నాభి గయా ( ఒడిషా ) 3) పాదగయ ( పిఠాపురం ) 4) మాతృగయ ( గుజరాత్ ) 5) బదరీ బ్రహ్మకపాలా క్షేత్రం. త్రిగయా క్షేత్రాలములలో పిఠాపురం లో యున్న పాదగయ క్షేత్రం ఒకటి కాశి వరకు వెళ్లలేని వాళ్ళు పిఠాపురం వచ్చి పితృకర్మలు జరిపిస్తారు. అందుకనే దక్షిణ కాశి అని పిఠాపురాన్ని పిలుస్తారు.  🌺 గయ 🌺 గయ, హిందువుల పవిత్రమైన స్థలం. ఇది బీహార్ రాష్టంలో గయ జిల్లాలో ముఖ్యపట్టణం. రాష్ట్ర రాజధాని పాట్నా నుండి 100 కి.మీ. దూరంలో ఉంది. గయ చారిత్రాత్మక మగధ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. 1. గయాసురుడు రాక్షసుడే అయినా మహా భక్తుడు. ఆయన రాక్షసులకు రాజు. వేలాది సంతవ్సరాలు మహావిష్ణువును ప్ర...

lalitha sahasra Namam meaning లలితా సహస్ర నామం ప్రతీనామానికి అర్థము|నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయీ

Image
 https://youtu.be/H3Xu4rLffR0

GAANAVI SRI JAYA SRI

Image
 

Sri pada Sri Vallabha Leela Vaibhavam chapter_13|| శ్రీపాద శ్రీ వల్లభ లీ...

Image

Mogilichrla Avadhutha Dathatreya Swami Leelalu Anubhavaalu ||మొగిలిచర్ల ...

Image

Mogilicharla dathatreya swami charitra chapter-6

Image
 Mogilicharla dathatreya swami charitra chapter-6 

Guru pownima visishtatha in telugu || గురుపౌర్ణిమ యొక్క విశిష్టత |ఆషాడ శ...

Image

Tholi Ekadasi Vratha katha|Shayana Ekadasi Vrathakatha In Telugu ||తొలి ...

Image

Pippalalada Proktha Shani Stotram in telugu || పిప్పలాద ప్రోక్త శని స్త...

Image

Akkalkota maharaj gari jivitha charithra chapter-2 || అక్కల్కోట మహారాజ్ ...

Image

Akkalkota maharaj gari jivitha charithra || అక్కలకోట మహారాజు గారి జీవిత ...

Image

SrI pada SrI Vallbha Leela Vaibhavam chapter-10 శ్రీ పాద శ్రీ వల్లభ లీలా...

Image

Mogilicherla Dattatreya Swamy Charithra -4Mogilicherla Avadutha Swamy Ch...

Image

Varahi Devi Navarathrulu || Varahidevi powerful manthra || వారహిదేవి నవర...

Image
                                                    vaarahi devi powerfull manthra           శ్రీ మాత్రే నమః రేపటినుండి (30 June) వారాహి నవరాత్రులు మొదలు... ఇంట్లో సమస్యలు, court cases, సొంత ఇల్లు వంటి సమస్యలు త్వరగా తొలగాలి అంటే ఈ 9 రోజులు అమ్మ దర్శనం చేసుకోండి... తరువాత మన మనసే రోజు దేవాలయానికి వెళ్లేలా ప్రోత్సహిస్తుంది... 🙏🙏లలితా త్రిపుర సుందరి మంత్రిణి, వారాహి మమ దేహి కరావలంబం 🙏🙏

అరుణాచలం గిరి ప్రదక్షణం ఎలా చేయాలి

Image
                         అరుణాచలం గిరి ప్రదక్షణం ఎలా చేయాలి ఇది అరుణాచలం వెళ్ళేవారికి ఉపయోగంగా ఉంటుందని పోస్ట్ చేస్తున్నాను... అరుణాచలం కొత్తగా వెళ్లేవారికి కొన్ని వివరాలు. 1. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే వారు ఎక్కడ నుంచి మొదలు పెడతారో, అక్కడికి చేరుకోవడంతోనే, వారి  గిరి ప్రదక్షిణ పూర్తి అవుతుంది. రాజగోపురం దగ్గరి నుంచి నడక మొదలు పెట్టి, తిరిగి అక్కడికి చేరుకోవటంతో ఈ పరిక్రమణ  పూర్తి అవుతుందనుకోవద్దు.. మీరు ఎక్కడినుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టినా ఖచ్చితంగా, అక్కడ ఒక వినాయకుని గుడి ఉంటుంది...  అక్కడ, ఆ స్వామికి నమస్కరించి అక్కడినుంచి కూడా మొదలు పెట్టవచ్చు. అంటే, పరిక్రమణకు ముందుగా వినాయకుని దర్శనంతోనే ప్రారంభించాలి.. 2. గిరి ప్రదక్షిణ అనేది ఖచ్చితంగా ఎడమవైపున మాత్రమే చేయాలి.  మనం గుడిలో ఎలా ప్రదక్షిణ చేస్తామో అలాగే చెయ్యాలి. కుడివైపున  అరుణ గిరికి దగ్గరలో ఉండే కుడి మార్గం లో సూక్ష్మరూపంలో యోగులు,  సిద్ధులు, దేవతలు, గురువులు మొదలైన వారందరూ ప్రదక్షిణలు చేస్తారట! అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయర...

NITHI KATHALU IN TELUGU

                                                                                                                 NITHI   KATHALU    IN TELUGU 1. ఒకసారి ఉత్తమ బ్రాహ్మణుడైన చాణిక్యుని దగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి నీకు తెలుసా నీ మిత్రుడు గురించి నేను ఒక విషయం విన్నాను” అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణిక్యుడు ఆపి “నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిముషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం. దీన్ని నేను “మూడు జల్లెడ్ల పరీక్ష అంటాను", అని అడగటం మొదలు పెట్టాడు  (నిజం..మంచి..ఉపయోగం) మొదటి జ...

devadi devudu krishna bhagavanudu

Image
 

Sarva devatha krutha devi sthithi //సర్వ దేవతాకృత దేవి స్తుతి // by Adhy...

Image

Who Am I? _ Bhagavan Sri Ramana Marshi in telugu // నే నెవాడను ? భగవాన్ ...

Image

Shani Chalisa in telugu ||శని చాలీసా|ప్రతి శనివారము శని చాలీసా వింటే శని...

Image
shani chalisa telugu    

Kama Dahanam | Kama Dahanam Story | Holi Story | Holi కామ దహనం హోళీ కథ /...

Image
                                        కామ దహన హోళీక  కథ   🥀 *కామదహన హోళీ కథ 1.మన భారతీయ హిందూ సాంప్రదాయ, ఆచార వ్యవహారాలలో పండగలు అనేవి ఆయా పర్వదినానికి సంబంధించిన ఒక ప్రత్యేక తిధి,నక్షత్ర రోజులలో తెలుగు నెలల ఆధారంగా వేడుక జరుపుకోవడం జరుగుతుంది.ప్రతి సంవత్సరం ఇది పునారావృతం అవుతుంది. ఒక ప్రత్యేకమైన పండుగను అదే ప్రత్యేకమైన రోజునాడు ఎందుకు జరుపు కోవాలి అనేది జ్యోతిష ఆధారంగా తెలుస్తుంది.ప్రస్తుత హోలీ పండగ అనేది ఎప్పుడు,ఏలా జరుపుకోవాలి అనే విషయంలో ధర్మసింధు,నిర్ణయ సింధు మొదలగు ప్రామాణిక గ్రంధాల ఆధారంగా వివరణ పరిశీలించి చూడగా కామదహనం అనేది పాల్గుణ మాస, పౌర్ణిమ రోజు చేయాలని నిర్ణయం చేసారు,అందుకే కాముని పున్నమి అనే పేరు వచ్చింది.ఈ పండగను యావత్ భారత దేశ ప్రజలు అన్ని ప్రాంతలవారు ఆనందంగా జరుపుకుంటారు. 2పురాణ గ్రంధాల ఆధారంగా చూడగా పరమేశ్వరుని మనసుని పార్వతిదేవిపై మళ్ళించాలని మన్మధుడు పూలభాణం వే...

Sri paa Sri Valabha Charitamrutam in telugu chapter-46// శ్రీ పాద శ్రీ వ...

Image
                                                      శ్రీ పద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం                                   SRI PADA SRI VALLABHA SAMPURNA CHARITAM IN TELUGU                                                                        CHAPTER-46...

Sri Pada Sri Vallabha Charitamrutam telugu chapter-47 // శ్రీపాద శ్రీ వల...

Image
                                          sri pada sri vallabha charitamrutam telugu                                                                      chapter-48

sri pada sri vallabha charitamrutam telugu chapter-45 // శ్రీ పాద శ్రీ వ...

Image
           sri pada sri vallabha sampurna charitamrutam telugu                                                  chapter-46

Sri pada sri vallabha charithamrutham chapter-44|| శ్రీ పాద శ్రీ వల్లభ ...

Image
                               sri pada srivalla sampurna charitamrutam in telugu                                                                       chapter-44                   sripada srivallabha charitamrutam charitra chapter-44 telugu language.      

Sri pada sri vallabha charithamrutham chapter-43|| శ్రీ పాద శ్రీ వల్లభ ...

Image

Sri pada sri vallabha charithamrutham chapter-42|| శ్రీ పాద శ్రీ వల్లభ ...

Image
       https://youtu.be/6llydX4Rmi8               sri pada sri vallabha sampurna charithamrutham         

Sri pada sri vallabha charithamrutham chapter-42|| శ్రీ పాద శ్రీ వల్లభ ...

Image
                   sri pada sri vallabha charitamrutam telugu                                            chapter-42

Sri pada sri vallabha charithamrutham chapter-39 || శ్రీ పాద శ్రీ వల్లభ ...

Image
Sri pada sri vallabha sampurnacharitham

Sri pada sri vallabha charithamrutham chapter-41|| శ్రీ పాద శ్రీ వల్లభ ...

Image
                                                   శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం అధ్యాయం -41                                 శ్రీ పాదుల వారు దత్త దీక్షలు ఇచ్చుట  శ్రీ  పాద శ్రీ వల్లభ చరితామృతం

Sri pada sri vallabha charithamrutham chapter-40|| శ్రీ పాద శ్రీ వల్లభ ...

Image
       sri pada sri vallabha sampurna           charithamrutham chapter-40 parayana

Sripada Srivallabha Charithamrutham Chapter- 36 ||శ్రీ పాద శ్రీ వల్లభ సం...

Image

sri pada

Image

Magha puranam 12th chapter in telugu

Image
Magha puranam 12thchapter మాఘపురాణం - 12వ అధ్యాయము పుణ్యక్షేత్రములలో మాఘస్నానము ఈవిధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన ఫల మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా “మహర్షీ! మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కాని మరొక సంశయం నాకు గలదు. అది ఏమనగా మాఘమాసమందు ఏయే తీర్థములు దర్శింపవలెనో సెలవిండనీ వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు మరల యిట్లనెను. దిలీప మహారాజా! మాఘ స్నానములు చేయుటయందు ఆసక్తి గలవారలకు ముఖ్యమగు తీర్థ మహిమల గురించి వివరించెను. శ్రద్ధగా ఆలకింపుము. మాఘమాసంలో నదీస్నానం ముఖ్యమైనది. మాఘ స్నానము చేయక తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకం. ఎందుకు అనగా మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగనీటితో సమానము. అందుచేత మాఘమాసంలో నదీస్నానం సర్వ పాపహరమైనది ఆవశ్యకమైనది కూడాను.అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరత ఖండములో అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలియుచోట మాఘ స్నాన మాచరించిన ఏడు జన్మలలోని పాపములు సహితం హరించును. మాఘమాసంలో నదీస్నానంతో బాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు మూడువందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన యెడల గొప్ప ఫలం కల్గుటయే గాక మ...

Magha puranam 19th chapter lyrics in telugu

Image
            🌺మాఘ పురాణం - 19వ అధ్యాయము🌺 ఏకాదశీ మహాత్మ్యము:   Magha puranam in telugu సంవత్సరములో వచ్చు పండ్రెండు మాసములలోను మాఘమాసం అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో గాని, నదిలేని చోట తటాకమందు గాని, తటాకం కూడా అందుబాటులో లేనియెడల నూతి దగ్గర గాని, స్నానం చేసినంత మాత్రముననే మానవుడు తాను చేసిన పాపములన్నియు హరించిపోవును.   పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నదీతీరము నందున్న యగ్రహారంలో నివశించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దానధర్మములు చేసి కీర్తిపొందియున్నారు.  అతడు చిన్నతనం నుండీ గడసరి, పెంకివాడు అయినను తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్ధుడయ్యెను. తనకున్న ధనంతో తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పరుండ బోవునపుడిట్లు ఆలోచించెను. అయ్యో! నేనెంతటి పాపాత్ముడనైతిని! దానం శరీరబలం ఉన్నదను మనోగర్వంతో జీవితాంతమూ ముక్త...

శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం

Image
https://youtu.be/MO8KpfxoQCg శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం https://youtu.be/MO8KpfxoQCg శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం నీ శంకరభట్టు రచించారు. శ్రీ పాదుల చరిత్ర ను రాసారు. శ్రీ పాడులు పిఠాపురం లో పుట్టినారు కురువపురములో ఆయన పాదుకలు