Popular posts from this blog
నలదమయంతుల కథ .Nala Damayanthula kada in telugu lyrics
నలదమయంతుల కధ కలియుగములో ధర్మమూ తక్కువగా వుంటుంది ..అందు చేత పాపములు పోవాలి అంటే మనము నలదమయంతుల కథ ను వింటే పాపాలు పోతాయి . ఒకరోజు బృహదశ్వుడు అనే ముని పాండవుల వద్దకు వచ్చాడు.ధర్మరాజు ఆ మునికి అతిధి సత్కారాలు కావించి కౌరవుల వలన తాము పడుతున్న బాధలు అన్ని వివరించి "మహాత్మా ! రాజ్యాని , నివాసాన్నిపోగొట్టుకొని మాలాగ అడవిలో కష్టాలు పడుతున్నావారు ఎవరయినా వున్నారా ? వుంటే చెప్పండి " అని అడిగాడు . అందుకు బృహదశ్వుడు "ధర్మరాజా ! నీవు కష్టాలు పడుతూ అడవులలో వున్నా , నీ వెంట నీ అన్నదమ్ములు , నీ భార్య , నీ హితం కోరే విప్రులు నీ వెంట ఉన్నారు. పూర్వము నలుడు అనే మహారాజు నీవలె జూదములో సర్వము కోల్పోయి , పుష్కరునికి రాజ్యాని అప్పగించి భార్య సమేతుడై వొంటరిగా అరణ్యాలకు వెళ్ళాడు " , అని చెప్పాడు . అది విని ధర్మరాజు "మహాత్మా ! నాకు నలుని కథ వివరించండి ." అని అడిగాడు. బృహదశ్వ్హుడు ధర్మరాజు కు ఇలా వివరించ సాగాడు ."నిషిధదేశాన్ని వీరసేనుడి కుమారుడైన నలుడు పరిపాలిస్తున్నాడు.తన పరాక్రమంతో ఎన్నో దేశాలను జయించి ప్రజారంజకంగా...
Comments
Post a Comment
thanks for your comment