Sri sai nadhashtakam in telugu lyrics.. శ్రీ సాయినాధాష్టకం

శ్రీ సాయినాధాష్టకం
1. ప్రతిగ్రామ సముద్భూతం
ద్వారకామాయి వాసినం
భక్తాభీష్టప్రదం దేవం
సాయినాధం నమామ్యహం
2. మహోన్నతకులేజాతం
క్షీరాంబుధి సమేశుభే
ద్విజరాజం త్వమోఘ్నoతం
సాయినాధం నమామ్యహం
౩.జగదుద్దారణార్ధం యో
నరరూపధరో విభుం
యోగినం చ మహాత్మానం
సాయినాధం నమామ్యహం.
4. సాక్ష్యాత్కారం జయేలాభే
స్వాత్మారామో గురోర్ముఖాత్
నిర్మలం మమతా ఘ్నంతం
సాయినాధం నమామ్యహం .
5. యస్య దర్శన మాత్రేణ
నశ్యంతి వ్యాధికోటయః
సర్వేపాపః ప్రణశ్యంతి
సాయినాధం నమామ్యహం.
6. నరసింహాది శిష్యాణాం
దదౌ యోనుగ్రహం గురుః
భవభందాపహర్తారం
సాయినాధం నమామ్యహం
7.ధనహీన దరిద్రాణం
సమదృష్ట్యేవ పశ్యతి
కరుణా సాగరం దేవం
సాయినాధం నమామ్యహం .
8. సమాధిస్తోపియో భక్త్యా
సమతీష్టార్ధదానతః
అచింత్యమహిమానంతం
సాయినాధం నమామ్యహం .
Om sai ram
ReplyDelete🙏🙏
🙏🙏🙏
ReplyDelete