papa vimochani yekadasi vratha katha in telgu lyrics .పాప విమోచని ఏకాదశి వ్రత కథ
శ్రీ శ్రీ గురు గౌరాంగౌ జయతః ఏకాదశి వ్రత మహత్యము ‘విష్ణుమాసము ‘ (చైత్ర బహుళ ‘పాపవిమోచని’ ఏకాదశి ) (1) భవిష్యోత్తర పురాణములోని శ్రీ కృష్ణ యుధిష్ఠిర సంవాదము : 1.మహారాజు యుధిష్ఠిరుడు భగవంతుడు అయిన శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను . ‘ఓ ప్రభో ! చైత్ర బహుళ మాసములో ఏకాదశి కి ఏ పేరుతో ప్రపంచములో ప్రసిద్ధి చెందినది’ ? దానికి ఎట్టి ఫలితములు కలవు . యధా ప్రకారముగా నాకు చ...