dwaraka temple
ద్వారక క్షేత్రం
ద్వారకా టెంపుల్ కృష్ణ వున్నా చోటు అక్కడ ఎన్నో అద్భుతమయిన నటు వంటి వి వున్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ మధుర నుంచి వచ్చి ద్వారకు చేరుకున్నారు విశ్వ కర్మ చేత గృహములు అందముగా నిర్మింప చేసి నారు. సముద్రము ఒడ్డున కట్టి వున్నారు .కాలా గర్భము లోద్వారకా కురుక్షేత్రము యుద్దము ముగిసిన తరువాత ద్వారకా సముద్రములో మునిగిపాయింది ...
ద్వారకా ముగిపాయింది ...వజ్రాలు వైడుర్యలతో ద్వార క చాల కళకళ లాడుతూ వుందేది . కృష్ణ అవతారం chalimchaka ద్వారకా మునిగి పొయింది. ద్వారకా లోని ప్రజలు వేరే పొరతనికి తలించారు.- తరువాత అదే నమోనాతో దేవాలయం నిర్మించారు ..ద్వారకా లో గౌమతి ద్వారకా ఇంకా అద్భుత మయిన దేవాలయాలు నిర్మించారు ...శివాలయాలు వైష్ణవ ఆలయాలు చాల వున్నాయి..
- ఇక్కడ శ్రికృష్ణు ని రణ చోడ్ అని పిలుస్తారు. 16000 వేల మంది భార్యలతో ద్వార లో ఒక్కలకి గృహము విశ్వ కర్మ ఛే నిర్మించారు . ద్వార క్షేత్రం చాలా అద్భుతమయిన క్షేత్రం..
- ద్వారకా లో సరస్సులు నదులు ఇంకా చాల చూడ దగ్గావు వున్నాయి ..
- అందరికి కృష్ణ అనుగ్రము వుండాలి అని కోరుకుంటూ హరేకృష్ణ.....
Comments
Post a Comment
thanks for your comment