రుక్మాoగద చరితము..rukmogada history in telugu lyrics
రుక్మా౦గద మహారాజు చరితం మహారాజు ప్రముకుడు . అతడు తన ప్రజలందరిచేత ఆచరింప చేసి తను ఆచరించి విష్ణు లోకమునకు తిసుకువేల్లెను. ఆ రుక్మా౦గదుని చరితమును కొంచము ఇక్కడ పరిశిలించేదము. మానవుడు ఏదేని శుభ విషయమునందు పూర్ణ నిష్ట తన జీవితమున కలిగి యుండేనని అతనికి దానితోనే ముక్తి కలుగుతుంది .అతడు వ్రత నిష్ట లో దృఢముగ నుందునా లేకున్డునా యను పరీక్షను నిష్టావంతుల యెడల భగవంతుడు చేయును .ఇంకో విధముగా చెప్పవలేనన్న విపద్దానము నొసంగి భగవానుడు నిస్తాను పుష్టి గావించును . సువర్ణము నెంతగా కాల్చిన నంతగా వన్నె వచ్చును .భగవానుడు అంబరీషుని భక్తి నిస్తాను ఏకాదశి వ్రత నిస్తాను దుర్వాస ముని ద్వార పరీక్షించెను. అట్లే రుక్మా ౦గదుని కుడా పరీక్షించి తన వైకుంట ధామము నోసంగెను . ధర్మతుము, విష్ణు భక్తుడు అగు రుక్మా ౦ గద మహారాజు సప్తద్విపమగు వసున్దరనుఏకాదశి వ్రతమహత్యమును ఎందరో మహాత్ములు ఆచరించి ధన్యులయ్యి విష్ణులోకమును పొందిరి. అందు రుక్మాంగద ఏకచాత్రదిపత్యము న పరిపాలించెను .అతని ఏకాదశి నిష్ట ఇంతని చెప్పలేము .అతడు ఆ దినమున నెవరిని భోజనం చేయనీ యాడు.ఇంత ఏల?...