Posts

నిత్య (ఏకాదశి) , నైమిత్తిక (చాంద్రాయణ) ,vrathslu nomulu

*ॐశ్రీవేంకటేశాయ నమః* ❤️ *వ్రతం అంటే సంస్కృతంలో “ప్రతిజ్ఞ, నియమపాలన, భక్తి “ అనే అర్ధాలు ఉన్నాయి.* 💕 *పెద్దలు చెప్పిన శ్రేష్టమైన విధానాన్ని అనుసరించి మేలైన నియమాలను శ్రద్ధగా అనుష్థానం చేస్తే దాన్ని వ్రతం అంటారు. వ్రతం యొక్క ప్రధానోద్దేశం పుణ్యసముపార్జన.* ❤️ *నిత్య (ఏకాదశి) , నైమిత్తిక (చాంద్రాయణ) , కామ్య (కార్తీక సోమవారం, మార్గశీర్ష లక్ష్మివారం)  వ్రతాలని మూడు రకాల వ్రతాలున్నాయి. * 💕 *వాటిలోనూ ఉపవసాదులతో చేసే నివృత్తి వ్రతాలు( నక్తవ్రతాలు, ఏకాదశీ) , ఆర్భాటంగా పూజ, నైవేద్యాది భక్ష్య భోజనాదులతో చేసే ప్రవృత్తి వ్రతాలు (వరలక్ష్మీ, సత్యన్నారాయణస్వామీ వ్రతాలు) ఉన్నాయి.  ఆస్తీకం, కపటం లేకపోవడం, నిజం మాట్లాడటం, బ్రహ్మచర్యం, ఇతరత్రా మానసిక వ్రతాలు, ఎవరితో మాట్లాడకుండా వాగ్దోషాలను నియంత్రించే మౌన వ్రతాలు, చిత్తశుద్దికి చేసే చాతుర్మాస్య వ్రతాలు ఇలా ఆస్తీకబుద్ధిని పెంపొందించి దోష నివారణం కోసం చేసే వ్రతాలు కోకొల్లలు. * 💕 *మనకు ప్రతీ పురాణంలోను మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం కొన్ని వ్రతాలు, వాటి నియమాలు చెప్పబడ్డాయి.* ❤️ *మనం ఒక వ్రతం ఆచరిస్తున్నాము అంటే ఆ నియమాలను ఉల్లంఘించకుండా పాటిస్తు...

మహలయ పక్షము ఏ విధముగా చేయాలి

 మహాలయపక్షం – నువ్వులు నీళ్ళు: ఇప్పుడు జరుగుతున్నది మహాలయపక్షం. దాని ప్రాశస్త్యం గురించి మహాస్వామి వారి మాటల్లో . . . 1.  ప్రతి మానవుడు వారి పితృ దేవతలకు, దేవతలకు కృతజ్ఞతలు తెలపవలసిందే. ప్రతి ఒక్కరూ పితృదేవతలకు ఋణపడిఉంటారు. కావున వారిని పితృయజ్ఞం ద్వారా తృప్తిపరచాలి. వీటితోపాటు మనతోటి మనుష్యులకు సహాయపడాలి. కనీసం రోజూ ఒక అతిథిని ఆదరించి ఆహారం ఇవ్వాలి అది మనుష్యయజ్ఞం. వేదములు నేర్చుకుని ఆమ్నాయం చెయ్యడం, బోధించడం దేవయజ్ఞం. అందరిపలుపున దేవయజ్ఞం చెయ్యడం కొందరి పని. అందరు చెయ్యవలసినది చెయ్యగలిగినది భూతయజ్ఞం. అన్ని ప్రాణులయందు ప్రేమ, దయ కలిగిఉండటం, ఆహారం అందించడం వంటివి. పితృయజ్ఞం, మనుష్యయజ్ఞం, దేవయజ్ఞం, భూతయజ్ఞం అందరూ ఏదోఒక రకంగా చేయవలసినవే. ప్రతిఒక్కరూ వైదిక ధర్మం ప్రకారం ప్రతి కార్యాన్ని ఈశ్వరార్పణం చేసి కాలం గడిపితే అతను బ్రహ్మయజ్ఞం చేస్తున్నాట్లు. “తిరుక్కురళ్” రచించిన తమిళ కవి తిరువళ్ళువర్ కూడా అదే చెబుతారు. “ తెన్పులత్తర్, దైయివం, విరుండు, ఒక్కళ్ తన్ ఎన్రు అంగు అయింబులత్తరు ఒంబళ్ తలై” 2.  తెన్పులత్తర్ అంటే పితృదేవతలు - తాత ముత్తాతలు. అందరూ వారి ఋణాన్ని తీర్చవలసినదే. వేదము...

pitapuram pada gaya

Image
                                                    🌺 గయ 🌺                                                ఈ భూమండలంపై పితృముక్తికరమైన క్షేత్రాలు ఐదు మాత్రమే కలవు అవి 1) శిరోగయ ( బీహారు ) 2) నాభి గయా ( ఒడిషా ) 3) పాదగయ ( పిఠాపురం ) 4) మాతృగయ ( గుజరాత్ ) 5) బదరీ బ్రహ్మకపాలా క్షేత్రం. త్రిగయా క్షేత్రాలములలో పిఠాపురం లో యున్న పాదగయ క్షేత్రం ఒకటి కాశి వరకు వెళ్లలేని వాళ్ళు పిఠాపురం వచ్చి పితృకర్మలు జరిపిస్తారు. అందుకనే దక్షిణ కాశి అని పిఠాపురాన్ని పిలుస్తారు.  🌺 గయ 🌺 గయ, హిందువుల పవిత్రమైన స్థలం. ఇది బీహార్ రాష్టంలో గయ జిల్లాలో ముఖ్యపట్టణం. రాష్ట్ర రాజధాని పాట్నా నుండి 100 కి.మీ. దూరంలో ఉంది. గయ చారిత్రాత్మక మగధ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. 1. గయాసురుడు రాక్షసుడే అయినా మహా భక్తుడు. ఆయన రాక్షసులకు రాజు. వేలాది సంతవ్సరాలు మహావిష్ణువును ప్ర...

lalitha sahasra Namam meaning లలితా సహస్ర నామం ప్రతీనామానికి అర్థము|నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయీ

Image
 https://youtu.be/H3Xu4rLffR0

GAANAVI SRI JAYA SRI

Image
 

Sri pada Sri Vallabha Leela Vaibhavam chapter_13|| శ్రీపాద శ్రీ వల్లభ లీ...

Image