Posts

Showing posts from June, 2022

Varahi Devi Navarathrulu || Varahidevi powerful manthra || వారహిదేవి నవర...

Image
                                                    vaarahi devi powerfull manthra           శ్రీ మాత్రే నమః రేపటినుండి (30 June) వారాహి నవరాత్రులు మొదలు... ఇంట్లో సమస్యలు, court cases, సొంత ఇల్లు వంటి సమస్యలు త్వరగా తొలగాలి అంటే ఈ 9 రోజులు అమ్మ దర్శనం చేసుకోండి... తరువాత మన మనసే రోజు దేవాలయానికి వెళ్లేలా ప్రోత్సహిస్తుంది... 🙏🙏లలితా త్రిపుర సుందరి మంత్రిణి, వారాహి మమ దేహి కరావలంబం 🙏🙏

అరుణాచలం గిరి ప్రదక్షణం ఎలా చేయాలి

Image
                         అరుణాచలం గిరి ప్రదక్షణం ఎలా చేయాలి ఇది అరుణాచలం వెళ్ళేవారికి ఉపయోగంగా ఉంటుందని పోస్ట్ చేస్తున్నాను... అరుణాచలం కొత్తగా వెళ్లేవారికి కొన్ని వివరాలు. 1. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే వారు ఎక్కడ నుంచి మొదలు పెడతారో, అక్కడికి చేరుకోవడంతోనే, వారి  గిరి ప్రదక్షిణ పూర్తి అవుతుంది. రాజగోపురం దగ్గరి నుంచి నడక మొదలు పెట్టి, తిరిగి అక్కడికి చేరుకోవటంతో ఈ పరిక్రమణ  పూర్తి అవుతుందనుకోవద్దు.. మీరు ఎక్కడినుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టినా ఖచ్చితంగా, అక్కడ ఒక వినాయకుని గుడి ఉంటుంది...  అక్కడ, ఆ స్వామికి నమస్కరించి అక్కడినుంచి కూడా మొదలు పెట్టవచ్చు. అంటే, పరిక్రమణకు ముందుగా వినాయకుని దర్శనంతోనే ప్రారంభించాలి.. 2. గిరి ప్రదక్షిణ అనేది ఖచ్చితంగా ఎడమవైపున మాత్రమే చేయాలి.  మనం గుడిలో ఎలా ప్రదక్షిణ చేస్తామో అలాగే చెయ్యాలి. కుడివైపున  అరుణ గిరికి దగ్గరలో ఉండే కుడి మార్గం లో సూక్ష్మరూపంలో యోగులు,  సిద్ధులు, దేవతలు, గురువులు మొదలైన వారందరూ ప్రదక్షిణలు చేస్తారట! అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయర...

NITHI KATHALU IN TELUGU

                                                                                                                 NITHI   KATHALU    IN TELUGU 1. ఒకసారి ఉత్తమ బ్రాహ్మణుడైన చాణిక్యుని దగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి నీకు తెలుసా నీ మిత్రుడు గురించి నేను ఒక విషయం విన్నాను” అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణిక్యుడు ఆపి “నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిముషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం. దీన్ని నేను “మూడు జల్లెడ్ల పరీక్ష అంటాను", అని అడగటం మొదలు పెట్టాడు  (నిజం..మంచి..ఉపయోగం) మొదటి జ...