Posts

Showing posts from February, 2022

Sri pada sri vallabha charithamrutham chapter-40|| శ్రీ పాద శ్రీ వల్లభ ...

Image
       sri pada sri vallabha sampurna           charithamrutham chapter-40 parayana

Sripada Srivallabha Charithamrutham Chapter- 36 ||శ్రీ పాద శ్రీ వల్లభ సం...

Image

sri pada

Image

Magha puranam 12th chapter in telugu

Image
Magha puranam 12thchapter మాఘపురాణం - 12వ అధ్యాయము పుణ్యక్షేత్రములలో మాఘస్నానము ఈవిధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన ఫల మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా “మహర్షీ! మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కాని మరొక సంశయం నాకు గలదు. అది ఏమనగా మాఘమాసమందు ఏయే తీర్థములు దర్శింపవలెనో సెలవిండనీ వినమ్రుడై కోరగా వశిష్ఠుల వారు మరల యిట్లనెను. దిలీప మహారాజా! మాఘ స్నానములు చేయుటయందు ఆసక్తి గలవారలకు ముఖ్యమగు తీర్థ మహిమల గురించి వివరించెను. శ్రద్ధగా ఆలకింపుము. మాఘమాసంలో నదీస్నానం ముఖ్యమైనది. మాఘ స్నానము చేయక తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకం. ఎందుకు అనగా మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగనీటితో సమానము. అందుచేత మాఘమాసంలో నదీస్నానం సర్వ పాపహరమైనది ఆవశ్యకమైనది కూడాను.అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరత ఖండములో అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలియుచోట మాఘ స్నాన మాచరించిన ఏడు జన్మలలోని పాపములు సహితం హరించును. మాఘమాసంలో నదీస్నానంతో బాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు మూడువందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన యెడల గొప్ప ఫలం కల్గుటయే గాక మ...

Magha puranam 19th chapter lyrics in telugu

Image
            🌺మాఘ పురాణం - 19వ అధ్యాయము🌺 ఏకాదశీ మహాత్మ్యము:   Magha puranam in telugu సంవత్సరములో వచ్చు పండ్రెండు మాసములలోను మాఘమాసం అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో గాని, నదిలేని చోట తటాకమందు గాని, తటాకం కూడా అందుబాటులో లేనియెడల నూతి దగ్గర గాని, స్నానం చేసినంత మాత్రముననే మానవుడు తాను చేసిన పాపములన్నియు హరించిపోవును.   పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నదీతీరము నందున్న యగ్రహారంలో నివశించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దానధర్మములు చేసి కీర్తిపొందియున్నారు.  అతడు చిన్నతనం నుండీ గడసరి, పెంకివాడు అయినను తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్ధుడయ్యెను. తనకున్న ధనంతో తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పరుండ బోవునపుడిట్లు ఆలోచించెను. అయ్యో! నేనెంతటి పాపాత్ముడనైతిని! దానం శరీరబలం ఉన్నదను మనోగర్వంతో జీవితాంతమూ ముక్త...

శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం

Image
https://youtu.be/MO8KpfxoQCg శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం https://youtu.be/MO8KpfxoQCg శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం నీ శంకరభట్టు రచించారు. శ్రీ పాదుల చరిత్ర ను రాసారు. శ్రీ పాడులు పిఠాపురం లో పుట్టినారు కురువపురములో ఆయన పాదుకలు